50 Views

పిఠాపురం : పిఠాపురం పట్టణంలోని 25వ వార్డు కత్తులగూడెంలో జరిగిన ఎస్సీపేట ఎన్నికల్లో ఖండవల్లి అప్పారావు విజయం సాధించారు. ఈ సంధర్భంగా చేబ్రోలుకు చెందిన అందె వీరబాబు (రెడ్డి) అప్పారావును ఘనంగా దుశ్శాలువాతో సత్కరించి, అభినంధించారు. ఈ కార్యక్రమంలో బహుజన్‌ సమాజ్‌ పార్టీ కాకినాడ జిల్లా కార్యదర్శి, పిఠాపురం నియోజకవర్గం ఇంఛార్జ్‌ ఖండవల్లి లోవరాజు, పెద్ద మాల శికోలు చంటి, మాజీ సలాది పాకా ఏసు, ఖండవల్లి అప్పన్న తదితరులు పాల్గొన్నారు.

Share.
Leave A Reply