249 Views

ముగ్గురు మహిళ ముద్దాయిలను అరెస్టు చేసిన తెనాలి పోలీసులు…

ముడియాల వెంకటేశ్వరీ (32), మునగప్ప రజినీ (40), గొంతు రమణమ్మ (60)

సుమారు రెండు నెలల క్రితం చేబ్రోలు క్వారి దగ్గర అనుమానాస్పద స్థితిలో చనిపోయిన మహిళ…

మృతురాలు తెనాలి లోని యడ్లలింగయ్య కాలని కి చెందిన నాగూర్ బీ గా గుర్తింపు…

ఈ హత్యల్లో ప్రథమ ముద్దాయి మూడియాల వేంకటేశ్వరి 32 (బుజ్జి) కాంబోడియా లో సైబర్ నేరలలో పాల్గొన్నట్లు తెల్పిన ఎస్పీ…

డబ్బు అప్పు తీసుకున్న వ్యక్తులను ప్లాన్ చేసి డ్రింక్ లో సైనెడ్ కలిపి చంపుతునట్టు గుర్తించాం అన్న ఎస్పీ…

ఇంతకు ముందు కూడా పాలూ హత్య నేరాలలో ఇమే పాత్ర ఉన్నట్లు వెల్లడి…

హత్య నేరాలు ఒప్పుకోవడం తో రిమాండ్ కి తరలిస్తున్నాం అనీ వెల్లడించిన ఎస్పీ…

Share.
Leave A Reply